ఏపీలో ఆ రెండు జిల్లాల్లో కరోనా కల్లోలం జగన్ సంచలన నిర్ణయం…

894

ఆంధ్రప్రదేశ‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. శనివారం సైతం రాష్ట్రవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో తాాజాగా 9,901 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

గడిచిన 24 గంటల్లో 75,465 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో కూడా నమోదవుతున్న పాజిటివ్ కేసులు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. గత 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 1146 కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలులో అత్యధికంగా 171 కేసులు నమోదుకాగా.. కరోనా భారిన పడి ఎనిమిది మృతి చెందారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

దీంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,654కి చేరగా.. మృతుల సంఖ్య 367కి చేరింది. శనివారం కరోనా బారి నుండి కోలుకుని 1,138 మంది డిశ్చార్జ్ అయ్యారు. హోం ఐసోలేషన్‌లో 124 మంది చికిత్స పొందుతుండగా.. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 14,851 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation