దుబాయి యువరాణి ప్రిన్సెస్ లతీఫా కిడ్నాప్, నిర్బంధానికి సంబంధించిన అనేక సంచలన విషయాలు బైటికి వస్తున్నాయి. నిర్బంధంలోకి వెళ్లిపోయిన లతీఫా, మొదట్లో తన స్నేహితురాలు టీనా జౌహియైనెన్తో ఫోన్ ద్వారా మాట్లాడారు.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.