చిన్న పిల్లలకి మాస్క్ పెడితే ప్రాణాలకే ప్రమాదం హెచ్చరిస్తున్న డాక్టర్లు

449

ప్రస్తుతం కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది. శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది . ఇక ముందుగా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తితో భయపడిపోయిన ప్రజలందరూ ప్రస్తుతం… ప్రాణాంతకమైన కరోనా వైరస్ తో సహజీవనం తప్పదు అని నిర్ణయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

ఇక భారత్లో కూడా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రికవరీ రేటు కూడా మెరుగ్గానే ఉండడం ప్రజలందరిలో ధైర్యం నింపుతోంది. ఇలా ఉంటే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కు వాడటం తప్పనిసరి గా మారిపోయిన విషయం తెలిసిందే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరూ తప్పనిసరిగా మాస్కు ధరిస్తున్నారు. మాస్క్ ధరించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి నుంచి తప్పించుకోవచ్చు అని ప్రస్తుతం అందరూ మాస్క్ ధరించడం రోజువారి అలవాట్లలో ఒక భాగంగా మార్చుకున్నారు.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

ఏం చేయాలన్న ఎటు వెళ్లాలి అన్న మాస్కు ధరించి వెళ్తున్నారు. దీంతో మాస్క్ కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అటు మార్కెట్లో కూడా ఎన్నో రకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. అయితే మాస్క్ వల్ల కొన్ని అంశాలు కూడా ఉన్నాయి అని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా భయంతో చిన్న పిల్లలకు టీకాలు వేయించే విషయంలో నిర్లక్ష్యం వద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. టీకాలు వేయించక పోవడం వల్ల ఆటలమ్మ పొంగు లాంటి వ్యాధులు చిన్నారులకు ప్రబలే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation