తెలంగాణలో వరద విధ్వంసం.. ఎన్ని వేల కోట్ల నష్టమో తెలిస్తే బిత్తరపోతారు

685

ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన హైదరాబాద్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అస్తవ్యస్తమైన జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. అయితే బీభత్సమైన ఆ వాన మిగిల్చిన నష్టం బాధితులకు తీరని ఆవేదన మిగిల్చింది. ఇళ్లు కూలినవాళ్లు,వరదల్లో తమవాళ్లను కోల్పోయినవాళ్లు,పంట నష్టపోయినవాళ్లు గోడు గోడున విలపిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం… రాష్ట్రంలో వర్షం బీభత్సం మిగిల్చిన నష్టం రూ.5వేల కోట్లు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో రూ.600 కోట్లు రైతులకు సహాయం అందించేందుకు… మరో రూ.750 కోట్లు జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాసం, పునరుద్ధరణ చర్యల కోసం అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వానలు,వరదల కారణంగా నెలకొన్న పరిస్థితులపై ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

వర్ష బీభత్సం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. రాష్ట్రంలో సుమారు 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో సగం పంట దెబ్బతిన్నా రూ.2వేల కోట్లు నష్టం సంభవించినట్లే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం కనిపిస్తోంది. 238 కాలనీలు జలమయమవగా… 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ట్రాన్స్‌ కో పరిధిలో 9 సబ్‌స్టేషన్లు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 15 సబ్‌స్టేషన్లు, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 2 సబ్‌స్టేషన్లలోకి నీళ్లు చేరాయి.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation