హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ ఇక గండం తప్పినట్టే..!

336

వాయుగుండం కాస్తా అల్పపీడనంగా మారింది.. అల్పపీడనం కూడా చాలా బలహీనపడింది… అది కూడా తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర దిశగా వెళ్ళిపోతోంది. సో.. తెలంగాణకు వానగండం ప్రస్తుతానికి తప్పినట్లే. ఇది తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారి.. ఇంకా వీక్ అయ్యి.. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని షోలాపూర్ మీదుగా కేంద్రీకృతమైంది.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

భారీ వర్షాలకు ఇక అవకాశం తగ్గింది. మరో అల్పపీడనమో, వాయుగుండమో లేక ఉపరితల ద్రోణో ఏర్పడితే తప్ప తెలంగాణకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వర్షగండం తప్పిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో ఈరోజు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని చెబుతోంది. గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలుంటాయని వెల్లడించింది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

కాగా, రెండు రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతోపాటు నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలతో ఓ మోస్తరు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. చెరువులు, కుంటల కట్టలు తెగిపోయాయి. హుస్సేన్ సాగర్ మత్తడి దుంకుతోంది. నగరానికి తాగునీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation