డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన జగన్… కారణం ఏంటో తెలుసా

ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా సాధార‌ణంగా ఉంటారు, ఎక్క‌డా గ‌ర్వం కాని రిచ్ నెస్ కాని చూపించ‌రు, అతి సాధార‌ణంగా ఉంటారు, అయితే యంగ్, ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ సిఎం ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నిస్తే… ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా జగన్ పేరే చెబుతారు.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన జగన్ ...

పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుండి జగన్ మోహన్ రెడ్డి దాదాపు మూడేళ్లుగా ఫుల్ హాండ్స్ తెల్ల చొక్కా, బూడిద రంగు గల పాంట్స్, సింపుల్ గా కనిపించే చెప్పులను మాత్రమే ధరించేవారు. ఆయన వేసుకునే గ్రే కలర్ పాంట్స్ లలో 3 రకాల షేడ్స్ ఉంటాయి. అయితే సాధారణంగా కనిపించే జగన్ డ్రెస్సింగ్ స్టైల్ నిన్న ఆదివారం నాడు ఒక్కసారిగా చేంజ్ అయింది. ఈ ఆదివారం ఉన్నత అధికారులతో నిర్వహించిన సమీక్షలో జగన్మోహన్ రెడ్డి తెల్ల చొక్కానే ధరించారు కానీ ఆ చొక్కా యొక్క కాలర్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అలాగే తాను ధరించిన ప్యాంటు స్టైల్ కూడా సూపర్ గా మారిపోయింది.

సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

అయితే ఈ డ్రెస్సింగ్ స్టైల్ వెనుక కారణం ఏంటని శోధించగా… నిన్న ఈస్టర్ పండుగ అని అందుకే జగన్ న్యూ లుక్ లో దర్శనం ఇచ్చారని తెలిసింది. ఏది ఏమైనా ఈ న్యూ లుక్ చాలా బాగుందని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

Content above bottom navigation