విజయవాడ-హైదరాబాద్ హైవే బంద్ కారణం తెలిస్తే షాక్!

1018

ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడనిరీతిలో హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్న రీతిలో ఏకధారగా కురుస్తున్న వర్షం.. మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి మరింతగా పెరగటంతో.. పరిస్థితి దారుణంగా మారింది. వర్షం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం చోటు చేసుకోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా.. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ – విజయవాడ రహదారి బంద్ అయిన పరిస్థితి.

హైదరాబాద్ నగర శివారులోని రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ కు కాస్త దూరంలో భారీ ఎత్తున వాహనాలు రోడ్ల మీద నిలిచిపోయాయి. దీనికి కారణం హైవే మీద వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి చోటు చేసుకుంది. దీనికి తోడు.. నీటి ప్రవాహ తీవ్రతకు ఒక వాహనం ఇరుక్కుపోవటంతో.. మిగిలిన వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

విశాలంగా ఉండే జాతీయ రహదారి మీద వాహనాలు దాదాపు 10కి.మీ. మేర నిలిచిపోయాయంటే ట్రాఫిక్ జాం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీంతో.. వర్షం తాకిడికి ముందుకు వెళ్లలేక.. అలా అని వెనక్కి పోలేక.. ఇరుక్కుపోయిన వారి తిప్పలు అన్ని ఇన్ని కావు.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

గంటల కొద్దీ రోడ్ల మీద అది కూడా వర్షం భారీగా పడుతున్న వేళ.. వాహనాల్లో నుంచి బయటకు రాలేక నరకయాతకు గురయ్యారు. చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ – విజయవాడ మధ్య దారిని కొన్ని గంటల పాటు మూసేశారు. పరిస్థితి తీవ్రత గురించి సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి.. వాహనాల్ని దారి మళ్లించారు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation