వైఎస్ జగన్ సర్కార్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు జగన్ కాస్కో నేను వస్తున్నా

259

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్(YS Jagan) సర్కార్‌ పాలనపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులతో ఆదివారం బాలకృష్ణ ఫోన్‌లో మాట్లాడారు.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

ఆ పని చేయడం వల్ల ఈ హీరో చిన్న వయసులోనే చనిపోయాడు కారణం తెలిస్తే కన్నీళ్ళె

ఉత్తరాఖండ్ లో వరద ఉదృతి భయంతో జనాలు పరుగులు CM సంచలన నిర్ణయం

ఐపీఎస్ ఆఫీసర్ కు కూడా తప్పని కట్నం వేధింపులు.. ఆ భర్త మామూలోడు కాదండోయ్..!

గంగవ్వకి నాగార్జున అధిరిపోయే గిఫ్ట్ కొత్త ఇల్లు తో పాటు.. బిగ్ బాస్ అన్నట్లే చేశారుగా.

Content above bottom navigation