గ్రామా పంచాయితీ ఎన్నికలలో జనసేన చూపించిన ప్రభావం పై అటు టీడీపీ లో ఎంతలా అయితే చర్చలు జరిగాయో, ఇటు వైసీపీ పార్టీ లోను అంతగానే జరిగాయి, ఒక్కటి అయితే అందరికి స్పష్టంగా అర్థం అయ్యింది, జనసేన పార్టీ రాబొయ్యే రోజుల్లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించబోతుంది..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: