గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ సెంటర్ (యూఎన్ఎంఐసీఆర్సీ)లో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఇంతకీ ఏమి జరిగింది. ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం