భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదం నేపథ్యంలో భారత ఆర్మీ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ
క్రమంలోనే ఇన్ని రోజుల వరకు అభివృద్ధి చేసిన అన్ని రకాల ఆయుధాలను ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తుంది. ఏ క్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉంది అని భావించిన భారత్..
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాను చావు దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.