జగన్ దూకుడికి బ్రేకులు వేసిన మోడీ

వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో వైరస్ పాజిటీవ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించినట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. వీటిలో అత్యధికంగా నెల్లూరులో 30, కర్నూలులో 22 ఈ క్లస్టర్లు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

అయితే ఇలా మూడు జోన్లుగా చేయాలి అని ప్రధాని మోదీకి కూడా సీఎం జగన్ తెలిపారు, కాని ప్రధాని మాత్రం ఈ జోన్ల విషయాన్ని పక్కన పెట్టారు, ఈ సమయంలో మే 3 వరకూ లాక్ డౌన్ అమలు చేయాలి అని పొడిగిస్తున్నట్లు తెలిపారు, దీంతో సీఎం జగన్ ఇచ్చిన సలహా పక్కన పెట్టారు అని అంటున్నారు, మరి ఆ వివరాలు చూద్దాం.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

Content above bottom navigation