ఏపీలో మొదలైన స్కూళ్లు .. షాకింగ్ రెస్పాన్స్ .. పేరెంట్స్ సంచలన నిర్ణయం

2624

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుండి మళ్లీ స్కూళ్లు తెరుచుకున్నాయి. మార్చి లో కరోనా విజృంభణతో ప్రజల ప్రాణాలని రక్షించుకోవడం కోసం లాక్ డౌన్ విధించారు. ఆ లాక్ డౌన్ లో మూతపడ్డ స్కూళ్లు .. ఇవాళ రిఓపెన్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 910 తరగతులకు నేటి నుంచి స్కూళ్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో స్కూళ్లలను తెరిచారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రతి క్లాసు మధ్య శానిటైజ్ చేసుకునేందుకు విద్యార్థులకు 15 నిమిషాల బ్రేక్ ఇస్తున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

జూనియర్ ఎన్టీఆర్ తో నాకు ఆ పాత్ర చెయ్యాలని వుంది

స్టార్ హీరోతో ఆ రోజు బెడ్ పై వున్నా అంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన హీరోయిన్

మోడీ తీసుకున్న ఈ ఒక్క నినయం తో చైనా మనవైపు చూడాలన్న గజగజ వనకాల్సిందే

ఇదెక్కడి ప్రేమ రా బాబు పాముని పెళ్లి చేసుకున్న ఈ అబ్బాయి గురించి తెల్సిస్తేఆశ్చర్యపోతారు

Content above bottom navigation