రైతులకు తీపికబురు అందబోతోంది. కేంద్ర ప్రభుత్వం 8వ విడత కింద మరో రూ.2 వేలను అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి రెడీ అవుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.