తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో ప్రైమరీ స్కూళ్లను మే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు స్కూల్స్ బండ్ ఉంటాయి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ వివరాలకు సంబందించిన వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: