జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళుతుండగా.. ఒకఅపశృతి చోటు చేసుకుంది ఇంతకీ ఏమి జరిగింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం