ఎవరికి వారు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విగ్రహాలు ధ్వసం ఘటనపై స్పందించిన యామిని కన్నీటి పర్యంతం అయ్యారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న ఈ దాడులు చూసి భరించే ఓపిక శక్తి తనకు లేదని కన్నీరు పెట్టుకున్నారు.ఈ విషయానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం