తెలంగాణలో కరోనాతో MLA మృతి శోక సంద్రంలో రాజకీయ శ్రేణులు

1990

చిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ శాసనసభా పక్ష మాజీ నేత గుండా మల్లేష్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కరోనా, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించి ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గుండా మరణంతో బెల్లంపల్లి, మంచిర్యాలలో విషాద చాయలు అలుముకున్నాయి.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్లేష్ మాంచి మాస్ లీడర్‌. 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన ఆయన.. అనంతరం 1985, 1994 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై శాసనసభా పక్ష నేతగా కూడా వ్యవహరించారు.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

భూత వైద్యం పేరుతో బాలికపై అత్యాచారం.. దేహశుద్ది చేసిన మహిళలు గుండా మల్లేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation