అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఈ ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది…రెండ్రోజులు గడిచాయి… అమెరికా 46వ అధ్యక్షుడెవరన్నది తేలలేదు. ఫలితాల లెక్కింపు ఐపీఎల్ మ్యాచ్‌లోని సూపర్ ఓవర్లా మారింది. జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌లిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ ముందుకెళుతున్నారు.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: