హైదరాబాద్ లో వరదలు, ముంపునకు ఆ మూడే కారణం

308

హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలు.. సిటీని ముంచెత్తి ప్రజలను అతలాకుతలం చేశాయి… నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికే వందలాది కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు… అయితే, హైదరాబాద్‌లో వరదలు, ముంపును ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయంటున్నారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

హైదరాబాద్‌లో ముంచెత్తిన వరదలు, పొంగిపొర్లిన నాలాలకు ప్రధాన కారణం అధికారుల అలసత్వం, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలే అన్నారాయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్‌రెడ్డి.. అక్రమంగా వర్షపు నీటి నాలాలను ఆక్రమించి కట్టుకున్న ఇళ్లకు అనుమతులు మంజూరు చేయడం వల్లనే నగర పౌరులందరూ అష్టకష్టాలు, నష్టాలకు గురయ్యారని.. నిధుల కొరత ఏమీ లేదు, నాలాలలోపూడిక తీసేందుకు పెద్ద ఖర్చు కూడా ఏమీ కాదన్నారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఒక్క రోజు కురిసిన సుమారు 25 సెంటీమీటర్ల వర్షానికే అల్లకల్లోలమైన హైదరాబాద్, వాతావరణ విభాగం హెచ్చరించినట్లు వరుసగా మూడు రోజులు వర్షాలు కురిసినట్లైతే ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. కేంద్రం నుంచి రావాల్సిన సహాయం తప్పనిసరిగా, మరింతగా వచ్చేందుకు నా వంతు కృషి చేస్తానని స్పష్టం చేసిన ఆయన.. ఇలాంటి ఉపద్రవాలు భవిష్యత్తులో రాకుండా ముందస్తుగా, సాంకేతికంగా ‘సమగ్ర కార్యాచరణ’ సిధ్దం చేసుకోవాలని సూచించారు. కాగా, వర్షాలు, ముంపు తర్వాత పలు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్‌రెడ్డి… ప్రజల కష్టాలను అడిగితెలుసుకున్నసంగతి తెలిసిందే.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలంగాణా ప్రజలకు మరో హెచ్చరిక పొంచి వున్న మరో ముప్పు

నాళాల్లో బయటపడుతున్న డెడ్ బాడీలు ఎంతమంది చనిపోయారంటే?

వాళ్ళ వల్లే ఎస్పీ బాలు చనిపోయాడుకేసు పెట్టిన అభిమాని షాక్ లో చరణ్

గంగవ్వ బయట పెట్టిన అఖిల్ కుక్క లవ్ స్టొరీ

Content above bottom navigation