ఏపీలో ఇదే తొలి కేసు.. సీఎం జగన్ సన్నిహితుడుకి రెండోసారి సోకిన వైరస్..

2166

కరోనా వైరస్ గురించి ఇప్పటికీ మనలో చాలా మందికి అపోహలున్నాయి. ఒకసారి కరోనా వచ్చిన తర్వాత మళ్లీ రాదని అనుకుంటున్నారు. కానీ ఇందులో నిజం లేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత జాగ్రతలు తీసుకోకుంటే.. మరోసారి వైరస్ బారిన పడే ప్రమాదముంది. ఇప్పటికే చాలామందికి రెండోసారి కరోనా సోకింది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేరారు. చిత్తూరు జిల్లా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ణారణ అయింది. గురువారం మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

ఆ ఫలితం ఆధారంగా తదుపరి వైద్యసేవలు పొందనున్నారు. కాగా, ఆగస్టులో ఎమ్మెల్యేకి కరోనా సోకడంతో రుయా ఆస్పత్రిలో వైద్యసేవలు చికిత్స పొందారు. ఆ తర్వాత కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నెలన్నర రోజుల తర్వాత ఆయనకు మళ్లీ పాజిటివ్ వచ్చింది. కరోనాతో ఇటీవల వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించారు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

ఈ చిన్న సెట్టింగ్ ON చేస్తే చాలు.. మీ వాట్సప్ డేటాని ఎవ్వరూ హ్యాక్ చెయ్యలేరు

76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్ చివికి పోలీస్ ని ఏమి చేశారంటే…

పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

Content above bottom navigation