జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫలితాలు వెల్లడయ్యాయి. కానీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించేకునేన్ని స్థానాలు ఏ పార్టీ సాధించలేక పోయింది. ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలను టీఆర్ఎస్ సాధించలేదు.
ఐతే ఎంఐఎం సహకారంతో టీఆర్ఎస్ మళ్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.యర్ రేస్‌లో సింధు ఆదర్శ్ రెడ్డి ముందున్నారు. భారతినగర్ డివిజన్లో టీఆర్ఎస్ తరపున ఈమె విజయం సాధించారు. ఇప్పుడు ఆమె గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం