అమెరికాకు ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులయ్యారు. అమెరికాకు అద్యక్షుడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమెరిక అద్యక్షుడికి అదే తరహాలో సకల సౌకర్యాలను కల్పిస్తుంది అమెరికా రాజ్యాంగం విలాసవంతమైన భవనం ప్రత్యేక విమానం గొప్ప జీతం కల్పిస్తుంది అమెరికా అద్యక్షుడి జీతం ఎంత ఇంకా ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తుంది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Political News అమెరికా అద్యక్షుడి జీతం ఎంతో తెలుసా? ఇంట్లో ఫెసిలిటీస్ చుస్తే నోరెళ్ళపెట్టాల్సిందే