ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన్ను హాస్పిటల్కు తరలించిన కొన్ని క్షణాలకే ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరో అప్డేట్ వచ్చింది.ఆయనను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అడ్మిట్ చేశారు. దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం