ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల హడావిడే నడుస్తోంది. ఓ వైపు ఎస్ఈసీ మరోవైపు ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నామినషన్ల ప్రక్రియ జరుగుతోంది. గ్రామాల్లోకి రాజకీయాలెందుకు తీసుకొస్తున్నారని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. ఇంతటి పొలిటికల్ హీట్ లోనూ ఓ గ్రామం ఏకగ్రీవానికే ఓటేస్తోంది. ఇంతవరకు ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవంటే నమ్ముతారా…?దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: