Saturday, June 19, 2021

సీఎం జగన్ కు షాక్! ఏపీలో డాక్టర్ల సమ్మె..

Must Read

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. జూనియర్‌ డాక్టర్లు ఎపి ప్రభుత్వానికి సమ్మె నోటీసును ఇచ్చారు.
నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు ఈ నెల 9 వ తేదీ నుండి విధులు బహిష్కరిస్తామన్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహ అన్ని బహిష్కరించనున్నారు. ఎస్‌ఆర్‌లకు స్టైఫండ్‌ పెంచాలని, కొవిడ్‌ డ్యూటీలు చేస్తున్న మెడికల్‌ విద్యార్థులకు ఇన్సెంటివ్స్‌ ఇవ్వాలని..

ఎస్‌ఆర్‌కు అందించే స్టైఫండ్‌ నుంచి TDS కటింగ్‌ లేకుండా చూడాలని వైద్యలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ విధులు నిర్వహించే జూనియర్‌ డాక్టర్లకు, ఎస్‌ఆర్‌లకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌కు అవకాశం కల్పించాలని తెలిపారు. తమ నాలుగు డిమాండ్లపై సమ్మెకు సిద్దం అవుతున్నారు డాక్టర్లు. అయితే ఈ సమ్మె పై జగన్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This