Saturday, June 19, 2021

ఏపీలో మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు…

Must Read

ఏపీలో ప్రస్తుహ్త్మ అమలవుతున్న కర్ఫ్యూ తో మొదట కేసులు తగ్గిన గత ౩ రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం మళ్ళీ కర్ఫ్యూ ను పొడిగించింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పై నిర్వహించిన సమీక్షలో… స్వల్ప మార్పులు చేస్తూ జూన్‌ 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే జూన్‌10 తర్వాత ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సమయంలో సడలింపు చేసారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల్లో ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నడవనున్నాయి.

ఈ సమీక్షకు వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇంకా కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ సన్నద్ధత పై అధికారులతో సీఎం జగన్ చర్చలు జరిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This