Saturday, June 19, 2021

AP గుడ్ న్యూస్: ఇంటింటికి ఆనందయ్య మందు పంపిణి

Must Read

కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేశారు. కృష్ణపట్నంకి ఎంత దూరం నుంచి వచ్చిన మందు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేపల్లి నియాజక వర్గంలోని పొదలకూరులో నేడు ఆనందయ్య మందు పంపిణి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వాలెంటీర్ల ద్వారా మందు పంపిణీ స్టార్ట్ అయింది.

పొదలకూరు మండలంలోని 30 పంచాయతీలకు రూట్ ఆఫిసర్ల ద్వార మందు తరలింపు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలులో ఉంది. దీంతో కృష్ణపట్నం లోకి ఇతర ప్రాంతాల వారిని అనుమతించడం లేదు. ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నంలోకి అనుమతిస్తున్నారు అధికారులు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This