Saturday, June 19, 2021

ఏపీలో 10th 10 పరీక్షలపై జగన్ సంచలన ప్రకటన

Must Read

APలో పడవ తరగతి పరీక్షలపై సందేశాలు నెలకొన్నాయి.. పొరుగు రాష్ట్రాలు అన్ని 10 పరీక్షలను ఇప్పటికే రద్దు చేసినట్టు ప్రకటించారు.. తాజాగా.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మొక్కలు నాటారు రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నేపధ్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు అన్నారు. అనుకూల పరిస్థితులు తరువాత పరీక్షలు నిర్వహిస్తాం. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదు.

లోకేష్ చదువుకోవడానికి ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ ఉంది. పేద విద్యార్దులకు అటువంటి సహాకారం లేదు. పదోవ తరగతే ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ప్రమాణం. పరీక్షలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తామనడంలేదు అని తెలిపిన మంత్రి ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి అని రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This