Saturday, June 19, 2021

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. జగన్ సంచలన నిర్ణయం

Must Read

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత కర్ఫ్యూ ను జూన్ 10 వరకు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజుతో అంతకు ముందు విధించిన కర్ఫ్యూ గడువు ముగియడంతో రాష్ట్రంలో కూడా కేసులు భారీగా తగ్గుతున్న, ఈ క్రమంలో కర్ఫ్యూ వల్ల చాలా లాభాలు ఉన్నాయని కరోనా పై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పాటు కర్ఫ్యూ టైమింగ్ లో ఎలాంటి మార్పులు కూడా లేవని తెలియజేశారు. గతంలో కొనసాగించినట్టే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉంటాయని తెలియజేశారు. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం కర్ఫ్యూను అమలు చేయడం వల్ల చాలా రాష్ట్రాల్లో కేసులు తగ్గాయి కూడా.. కేసులు భారీగా తగ్గడంతో అదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This