Saturday, June 19, 2021

ఆనంద‌య్య మందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్‌.. ఇక ఎవ్వరూ ఆపలేరు!

Must Read

ఏపీలో సంచలనం సృష్టించిన ఆనంద‌య్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే క‌రోనా బాదితుల‌కు మందును పంపిణీ చేయాల‌ని ఆదేశించింది. ఈ వార్త విన్న ఆనందయ్య చాల సంతోషించారు. ఇక కంటి చుక్క‌ల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్.

అయితే ఈరోజు నుండి ఆనంద‌య్య మందును ఏపీలో డైరెక్ట్ గా ఇంటికే పంపిణీ చేస్తున్నారు. మొద‌ట‌గా స‌ర్వేప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు అందించ‌బోతున్నారు. ఆ తరువాత మిగ‌తా జిల్లాల్లోని వారికి మందును అందిస్తామ‌ని ఇప్ప‌టికే ఆనంద‌య్య చెప్పారు. హైకోర్ట్ నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో ఆనంద‌య్య మందు పంపిణీకి లైన్ క్లియ‌ర్ అయింద‌ని ఇంక ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రజలు సంతోషిస్తున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This