Tuesday, July 27, 2021

హైదరాబాద్ స్లీపర్ సెల్స్ కి అడ్డాగా మారింది అంటున్న బీజేపీ ఎమ్మెల్యే

Must Read

జేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ హైదరాబాద్ గురించి ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్లీపర్ సెల్స్ కి అడ్డాగా మారింది.బాంబుల ఫ్యాక్టరీ గా తయారయింది అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో మూలాలు హైదరాబాద్ లో ఉండటంతో అతను ఈ వ్యాఖ్యలు చేసినట్లుంది. కానీ డీజీపీ, కమిషనర్ లు ఆ విషయం పట్టించుకోకుండా గో రక్షకులను అరెస్ట్ చేయాలని అదేశిస్తున్నారు అని పేర్కొన్నారు. మీరు గోరక్షకులను అరెస్ట్ చేయాలి అంటే ముందు నన్ను అరెస్ట్ చేయండి.

బక్రీద్ కి ఆవులను, ఎద్దులను కోయండని డీజీపీ కమిషనరే చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఇంకా మేము బతికే ఉన్నాము అని తెలిపారు. అయితే బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో మూలాలు హైదరాబాద్ లో బయటపడిన విషయం తెలిసిందే.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This