Saturday, June 19, 2021

ప్ర‌ధాని మోడికి సీఎం జ‌గ‌న్ లేఖ‌.. దేనికోసమంటే?

Must Read

రాష్ట్రంలో పేద‌ల కోసం ప్ర‌భుత్వం ఇళ్ల‌ను నిర్మిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్ప‌టికే పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను మంజూరు చేసింది. ప్ర‌భుత్వం ఇచ్చిన ఇళ్ల స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్ర‌భుత్వ‌మే ప‌క్కాగా ఇళ్ల‌ను నిర్మించి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటీవ‌లే దీనికి సంబందించిన కార్య‌క్ర‌మం అధికారికంగా మొదలైంది.

ఇక తాజాగా, సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్య‌ల‌ను ఆ లేఖ‌లో వివ‌రించారు. ఏపీలో 30ల‌క్ష‌ల మందికి ఇళ్ల క‌ల్ప‌న ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు లేఖ‌లో సీఎం జ‌గ‌న్ వివరించారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ కాల‌నీల్లో మౌలిక‌స‌దుపాయాలు క‌ల్పించాల‌ని లేఖ‌లో సీఎం జగన్ మోడీకి తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This