Saturday, June 19, 2021

ఏపీలో ఆనందయ్య మందు పంపిణీకి డేట్ ఫిక్స్..!

Must Read

నెల్లూరు కృష్ణపట్నం పోర్టులో కరోనా విరుగుడు మందు తయారీ చేస్తున్నారు ఆనందయ్య. ఈ నెల 7 నుంచి ఏపీలో మందు పంపిణీ ప్రారంభం చేస్తామని తెలిపారు. అయితే ఈ మందును www.childeal.in లో ఆర్డర్ చేయాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఈ వెబ్సైట్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మందు పంపిణీ విషయంలో నాకు గాని YSR కాంగ్రెస్ పార్టీ గానీ ఎటువంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేసారు.

అయితే కృష్ణపట్నం లో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇక పోలీసులు కూడా ఆధార్ కార్డు ఉంటేనే ఎవరినైనా కృష్ణపట్నం గ్రామంలోకి పంపిస్తున్నారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This