Friday, July 30, 2021

దేశముదుర్లు: చనిపోయిన తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసారు..!

Must Read

తిరుపతిలో నకిలీ పట్టాలు మాఫియా ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సీ.రామాపురంలోని సర్వే నెంబర్ 28లో ప్రభుత్వ భూమి కొట్టేసేందుకు కొంతమంది ప్రయత్నం చేసారు. రూ.1.5 కోట్ల విలువైన భూమికి పట్టాలు సృష్టించారు కబ్జా రాయుళ్ళు.

మూడు సెంట్లు చొప్పున 8 మందికి పత్రాలు సృష్టించాడు ఓ నకిలీ జర్నలిస్ట్. చనిపోయిన తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసాడు ప్రబుద్ధుడు.

ఆ నకిలీ జర్నలిస్ట్ కు సహకరించారు కొందరు రెవెన్యూ అధికారులు. విషయం తెలిసి కలెక్టర్ కు గ్రామస్థులు ఫిర్యాదు చేసారు. ఆ వెంటనే కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో వారిపై చర్యలు తీసుకున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This