Thursday, June 24, 2021

భారత్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

Must Read

కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కారూ ఈ వైరస్ సోకి మృత్యువాతపడుతున్నారు. దేశంలో కొత్త‌గా 1,00,636 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,89,09,975 కి .

చేరింది ఇందులో 2,71,59,180 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,01,609 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2427 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,49,186 కి చేరింది. ఇక ఇ

దిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 1,74,399 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 23,27,86,482 మందికి వ్యాక్సిన్ అందించారు.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This