Saturday, June 19, 2021

బిగ్ బ్రేకింగ్: ఇంటర్ పరీక్షలు రద్దు

Must Read

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారితో ఇప్ప‌టికే లాక్‌డౌన్‌ను అమ‌లు జ‌రుగుతున్న‌ది. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌రీక్ష‌లు వాయిదా పడుతున్నాయి. మ‌హ‌మ్మారి ఉదృతి ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. పైగా థ‌ర్డ్ వేవ్ పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణ‌యం తీసుకుంది.

12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష‌ల కంటే విద్యార్ధుల జీవితాలు ముఖ్య‌మైన‌వని, 12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధు చేయాల‌ని ఒడిశా కౌన్సిల్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌ను ఆదేశించిన‌ట్టు ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేసారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This