Saturday, June 19, 2021

బ్రేకింగ్: తెలంగాణ‌లో ఇంటర్ ‌సెకండ్ ఇయర్ పరీక్ష‌లు ర‌ద్దు

Must Read

క‌రోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేస‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధు చేసిన ప్ర‌భుత్వం తాజాగా సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా రద్ధు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది‌. ఇంట‌ర్ పరీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తే మ‌ర‌లా కేసులు విజృంభించే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

సెకండ్ వేవ్‌లో యువ‌త ఎక్కువ‌గా క‌రోనా బారిన ప‌డ్డారు. త్వరలో థ‌ర్ఢ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో పిల్ల‌ల‌కు క‌రోనా సోకుతుంద‌నే వార్తలు ఎక్కువగా వస్తున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఈ విధ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This