Tuesday, July 27, 2021

బ్రేకింగ్: ఇక పై వ్యాక్సిన్ తీసుకోకపోతే అరెస్ట్..!

Must Read

క‌రోనా మహమ్మారిని అరికట్టడానికి అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియను వేగవంతం చేసారు. వ్యాక్సిన్ విష‌యంలో కొన్ని దేశాలు క‌ఠిన రూల్స్ పెట్టి స్ట్రిక్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అలాంటి దేశాల్లో ఫిలిపిన్స్ కూడా ఒక‌టి.

ఆ దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అమ‌లుచేస్తున్నారు. అర్హులైన ప్ర‌తి ఒక్కరూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, ఒక‌వేళ వ్యాక్సిన్ తీసుకోక‌పోతే అరెస్ట్ లు త‌ప్ప‌వ‌ని అధ్య‌క్షుడు రోడ్రిగో హెచ్చ‌రించారు. అరెస్ట్ వ‌ర‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరారు.

ఒక‌వేళ ఎవ‌రికైనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఇష్టం లేకుంటే దేశం విడిచి వెళ్లిపోవాల‌ని అధ్య‌క్షుడు రోడ్రిగో హెచ్చ‌రించారు. అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశం మొత్తం సంచలనం రేపాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This