Saturday, June 19, 2021

బంపర్ ఆఫర్: జూన్ 30 వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్..

Must Read

దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.809 వద్ద ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.835 వద్ద కొనసాగుతోంది. జూన్ నెలలో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గాయి. ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.809 వద్ద ఉంది. చెన్నైలో సిలిండర్ ధర రూ.825 వద్ద కొనసాగుతోంది.

అయితే మీరు ఉచితంగానే సిలిండర్ పొందే ఛాన్స్ అందుబాటులో ఉంది. మొబైల్ పేమెంట్స్ సంస్థ అయిన Paytm గ్యాస్ సిలిండర్ వాడే వారికి అద్దిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది.

అయితే Paytm ద్వారా తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జూన్ 30 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం సిలిండర్ ధర రూ.809 వద్ద ఉంది. మీరు రూ.800 క్యాష్ బ్యాక్ పొందితే మీకు సిలిండర్ ఉచితంగా వచ్చినట్లే అన్నమాట.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This