Tuesday, July 27, 2021

కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ క‌స‌ర‌త్తు… వీరికి అవ‌కాశం దొరకొచ్చు?

Must Read

వారం రోజులకు పైగా కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌కు సంబంధించి వివిధ రాష్ట్రాల‌కు చెందిన నేత‌ల పేర్ల‌ను ప్ర‌ధాని ప‌రిశీలించారు. విస్త‌ర‌ణ‌లో 20 మందికి చోటుద‌క్కే అవ‌కాశం ఉన్న‌ది. ముఖ్యంగా వ‌చ్చే ఏడాది యూపీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న సంద‌ర్భంగా ఆ రాష్ట్రానికి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. రేపు ప్ర‌ధాని మోడి కేబినెట్ విస్త‌ర‌ణ‌కు సంబంధించిన వివ‌రాలు తెలిపే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి జ్యోతిరాథిత్యా సింధియా, అస్సాం నుంచి మాజీ ముఖ్య‌మంత్రి స‌ర్బానంద సోనోవాల్‌, బీహార్ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి సుశీల్‌కుమార్ మోడి లకు మంత్రి పదవులు దక్కే అవకాశాలు మెరుగ్గ ఉన్నాయి. సీనియ‌ర్ నేత భూపేంద్ర యాద‌వ్‌, యూపీ నుంచి వ‌రుణ్‌గాంధీ, రాంశంక‌ర్ క‌థేరియా, అనీల్‌జైన్‌, రీటీ బ‌హుగుణ జోషి, లోక్ జ‌న‌శ‌క్తి నుంచి ప‌శుప‌తి ప‌రాస్‌, అప్నాద‌ళ్ నుంచి అనుప్రియ ప‌టేల్‌, జేడీయు నుంచి ల‌ల్లాన్ సింగ్‌, రామ్‌నాథ్ ఠాకూర్ ల‌ను బెర్తులు ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This