Tuesday, July 27, 2021

భారత్ ఆల్ ఔట్.. కివీస్ టార్గెట్ ఎంతంటే?

Must Read

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ తరపున పంత్(41) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

అయితే ఈ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 217 పరుగులు చేయగా కివీస్ 249 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ లో గెలవాలంటే విలియమ్సన్ సేన 139 పరుగులు చేయాలి. అయితే ఆటకు ఇదే ఆఖరి రోజు కావడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది.

ఒకవేళ టీం ఇండియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఈరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ ను ఆల్ ఔట్ చేయాలి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This