Tuesday, July 27, 2021

కోర మీసం కుర్రాడు.. ధోని కొత్త లుక్ అదిరింది..!

Must Read

ఈ కరోనా మహమ్మారి కారణంగా IPL వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఈ ఖాళీ టైం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు ధోని. ప్రస్తుతం సిమ్లా టూర్ లో కుటుంబంతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ టూర్ కి సంబంధించి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.

సిమ్లాలోని హిల్‌స్టేషన్‌లో కోర మీసంతో కొత్త లుక్ లో కనిపించాడు ధోని. పక్కనే కూతురు జీవా కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ధోని ఫోటోను ట్వీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. తమిళంలో కన్నానె కన్నే అని పోస్ట్ చేసింది. మన తెలుగు ఫ్యాన్స్ కామెంట్స్ అయితే మామూలుగా లేవు. ధోనిని విక్రమార్కుడుతో పోల్చుతున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This