ఈరోజు నుండి డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయవు- 4 కొత్త రూల్స్ పెద్ద న్యూస్

258

బైక్ మీద వెళ్తూ.. “మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూపానులా రెచ్చిపొమ్మన్నది” అనుకుంటూ రయ్యిమని దూసుకెళ్దామనుకుంటున్నారా..? ఇక మీ ఆటలు సాగవు. సరదా రైడ్ కోసం వాహనం తీసి షికారుకెళ్లే క్రమంలో నియమాలను అతిక్రమించి వాహనం నడిపితే మీరు సక్రమంగా, సకాలంలో ఇంటికి చేరడం కష్టమే.. నియమాలను అతిక్రమించి అతివేగంతో వాహనం నడిపితే మీరు జైలుకు, మీ వాహనం పోలీసు స్టేషన్ కి వెళ్లడం ఖాయం. అంతే కాకుండా రోజులో ఎన్నిసార్లు నియామాలను ఉల్లంఘిస్తే అన్నిసార్లూ ఫైన్ కట్టాల్సిందే.. అందుకే వాహన దారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిమితులను పట్టించుకోకుండా వాహనాల్లో రయ్యిమంటూ దూసుకువెళ్లే వారికిక గడ్డుకాలమే. ఇలాంటివారు ఒకేరోజు నాలుగైదుసార్లు నిబంధనలను ఉల్లంఘిస్తే.. అన్నిసార్లూ జరిమానా చెల్లించుకోక తప్పదు. ఈ మేరకు ట్రాఫిక్‌ పోలీసులు కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

  1. మీరు లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకు వెళ్తే, ఇంతకముందు 500 రూపాయల ఫైన్ ఉండేది. ఇప్పుడు దీనిని 5000 రూపాయల వరకు పెంచారు. అలాగే ఎవరైతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తారో వాళ్లకు 1000 రూపాయల ఫైన్ వేయనున్నారు. ఇక ఆల్కహాల్ తాగి మొదటిసారి పోలీసులకు దొరికితే 6 నెలల జైలు శిక్ష, 10 వేల రుపాయల ఫైన్ వేస్తారు. సెకండ్ టైమ్ దొరికితే 2 ఏళ్ల జైలు శిక్ష, లేకపోతే 15 వేల రూపాయల ఫైన్ వేస్తారు.
  2. ఇక మైనర్స్ లైసెన్స్ లేకుండా పోలీసులకు దొరికితే 25 వేల రూపాయల ఫైన్ వెయ్యనున్నారు. అలాగే 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. దాంతో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది.
  1. ఇక మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయితే మీరు మళ్ళి రెన్యూవల్ చేసుకుని వెహికల్ నడపాలి. లేకుంటే మీకు కూడా శిక్ష వేస్తారు. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోతే మళ్ళి రెన్యూవల్ చేసుకొని వెహికల్ డ్రైవ్ చెయ్యండి.
  2. ఇక మీరు ఇప్పటినుంచి డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసుకోవాలంటే కేవలం 200 రూపాయలలో మీరు అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది బ్రోకర్స్ తో వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. కానీ ఇక మీద వారి అవసరం లేకుండా కేవలం 200 రూపాయలలో లైసెన్స్ పొందవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ లోకి వెళ్లి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. https://parivahan.gov.in/parivahan/..

ఈ లింక్ ఓపెన్ చేసి అందులో అడిగిన డీటెయిల్స్ ఫిల్ చేస్తే చాలు. స్కాం చేసిన రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ అడుగుతుంది. వాటిని ఫిల్ చేసి అప్లై చేస్తే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. అయితే లైసెన్స్ వచ్చినకా మీరు టెస్ట్ డ్రైవ్ కు అటెంట్ అవ్వాల్సి ఉంటుంది.

ఇవేనండి డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన న్యూస్ లు. మరి మేము ఇచ్చిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

Content above bottom navigation