SBI నుంచి బెస్ట్ స్కీమ్స్.. ప్రతి నెల 500 పెడితే 10 లక్షలు వస్తాయి.

143

మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలనుకుంటున్నారా? లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్… ఇలా రకరకాల ఫండ్స్‌లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదా? SBI లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. వీటీలలో మీరు నెలకు 500 రూపాయలు పెడితే చాలు మీకు చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో టాప్ 3 స్కీమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

  1. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్‌..
    ఇందులో 10.76 % రిటర్న్స్ ఉంటాయి. ఇది నార్మల్ గా రిటైర్మెంట్ కో, చైల్డ్ ఎజుకేషన్ కో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటికే 11 లక్షలమందికి పైగా జాయిన్ అయ్యారు.

2.SBI స్మాల్ క్యాప్ ఫండ్ ..
ఇందులో రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో 18.23 % రిటర్న్స్ ఉంటాయి. ఇందులో ఇప్పటికే 5 లక్షల 90 వేల మందికి పైగా జాయిన్ అయ్యారు. ఇది కూడా చైల్డ్ ఎజుకేషన్ కు, రిటైర్మెంట్ , లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కు జాయిన్ అవుతారు.

3.SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్..
ఇందులో మీకు 15. 57 % రిటర్న్ ఉంటాయి. ఈ మూడిట్లో ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో 4 లక్షల మందికి పైగా జాయిన్ అయ్యారు. చైల్డ్ ఎజుకేషన్, హయ్యర్ ఎజుకేషన్, మ్యారేజ్, హాలిడే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు.

ఇక ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకుబెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

దీనికోసం sip క్యాలుకలేటర్ ను యూజ్ చేసి చూద్దాం. నెలకు 500 రూపాయలు పెడితే, 20 ఇయర్స్ లలో ఎక్స్ పెక్టేడ్ రిటన్స్ 15 పెడితే మీకు ఎంత అమౌంట్ వచ్చేది తెలుస్తుంది. మీరు 20ఇయర్స్ లలో లక్ష 20 వేలు పెడితే మీకు 7 లక్షల 60 వేలు వస్తుంది. అంటే మీకు 6 లక్షల 40 వేలు అదనంగా వస్తాయి. ఇలాగే మీరు 15 ఏళ్ళు పెడితే మీకు 3.4 లక్షలు వస్తాయి. 35 ఏళ్ళు పెడితే మీకు 74 లక్షలు వస్తాయి. ఇలా ఈ మ్యూచువల్ ఫండ్స్ వలన మనకు ఎంతో బెనిఫిట్ ఉంది కాబట్టి మీరు కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ కు వెళ్లి జాయిన్ అవ్వండి.

Content above bottom navigation