AP అమ్మ ఒడి 15,000 పెద్ద Update ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది చాలా తక్కువ టైం ఉంది ఎలా చేసుకోవాలి ?

Amm Vodi Latest Updates 2020
Amm Vodi Latest Updates 2020

ఏపీలో అమ్మఒడి పథకం మొత్తానికి ప్రారంభం అయింది.. పిల్లలకు ఆర్థికంగా అండగానే ఉండేందుకు జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు.. ఈ పథకం కింద 42, లక్షల మంది తల్లులకు, 81, లక్షల పిల్లలకు మేలు చేకూరింది. కచ్చితంగా స్కూల్లో 75 శాతం హజరు విధ్యార్దికి ఉండాలి అనే కండిషన్ పెట్టారు. అయితే చాలా మందికి ఇంకా తల్లుల అకౌంట్లో డబ్బులు జమ అవ్వలేదు అని కంగారు పడుతున్నారు. కాని కొంద‌రు అన‌ర్హులుగా ప్ర‌భుత్వం వారిని తీసేసింది

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

కాని దీనిపై తాజాగా ప్రభుత్వం కీలక విషయం చెప్పింది.. రోజుకి నాలుగు లక్షల మందికి నగదు జమ చేస్తున్నారు.. అందుకే కాస్త ఆలస్యం అవుతోందని ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు విద్యాశాఖ అధికారులు. మొత్తానికి 21 వ తేదికి అందరికి నగదు డిపాజిట్ అవుతుంది అని చెప్పారు. ఇది అయి మ‌రో 20 రోజులు అయింది మ‌రి ఇంకా రావల‌సిన వారు మేము అర్హులు అని భావిస్తున్న వారికి ప్ర‌భుత్వం మ‌రో అవ‌కాశం ఇచ్చింది.

మీకు నగదు డిపాజిట్ కాకపోతే, గ్రామ స‌చివాల‌యంలో వెల్పేర్ ఇంజ‌నీర్ అసిస్టెంట్ ని క‌ల‌వండి.. అక్క‌డ మీకు మ‌ళ్లీ ఆన్ లైన్ లో న‌మోదు చేస్తారు, అందులో ఎడిట్ ఆప్ఫ‌న్స్ ఉంటుంది అక్క‌డ మీకు మ‌రోసారి న‌మోదు చేస్తారు,మీకు ఏ కార‌ణం చేత అమ్మ ఒడి రాలేదో అక్క‌డ చూపిస్తుంది.. దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూపిస్తే మీకు క‌చ్చితంగా అమ్మఒడి వ‌స్తుంది.
మరోసారి ఈ అర్హతలు ఉన్న వారు అప్లై చేసుకోవాలి అని చెప్పారు.

దీని తర్వాత రెండో విడతలో నగదు డిపాజిట్ కాని వారికి నగదు చెల్లిస్తారు.. అంతేకాదు ఎలిజబుల్ లిస్ట్ లో ఉన్నవారికి ముందు అవ్వ‌క‌పోతే రెండో విడతలో నగదు జమ అవుతుంది అని తెలిపారు…ఇక మీ డాక్యుమెంట్లు సరిగ్గా సబ్ మీట్ చేయకపోతే, కచ్చితంగా కొత్త అప్లికేషన్ గ్రామ సచివాలయాల్లో ఇస్తున్నారు దానిలో అప్లై చేస్తే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మీకు కారు లేకుండా ఉండాలి, ప్ర‌భుత్వ ఉద్యోగి అయినా కుటుంబానికి అమ్మఒడి రాదు ఇవ‌న్నీ చూసుకుని మ‌రోసారి అప్లై చేసుకోవాలి అని చెబుతున్నారు అధికారులు.

ఈ క్రింద వీడియో చూడండి: