అమ్మ ఒడి డబ్బులు పొందిన తల్లిదండ్రులకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్…

అమ్మ ఒడి పధకం గురించి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను..అమ్మ ఒడి పధకం ద్వారా లబ్ది పొందిన తల్లిదండ్రులకు ఎంతో కాలం ఆ సంతోషం మిగల్లేదు..ఈ పధకం కింద ఇలా సాయం అందిందో లేదో పాఠశాల యాజమాన్యాల నుంచి తల్లిదంద్రులపై ఒత్తిడి పెరిగింది..పాఠశాలల అభివృద్ది పేరుతో నిర్వాహణా నిధి కింద 1000 వంతున వసూలు చేస్తున్నాయి..మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం ఒత్తిడి మొదలు పెట్టాయి..దీంతో విద్యార్దుల తల్లిదండ్రులలో ఆవేదన వ్యక్తమవుతోంది..

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఏపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అమ్మ ఒడి విద్యార్ధి తల్లి అధాయం పై కొందరు కన్నేసారు..ప్రభుత్వం ప్రతీ విద్యార్ది తల్లి ఖాతాలో 15 వేలు జమ చేసింది..ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ మీకిచ్చిన ఈ మొత్తంలో 1000 రూపాయాలు మీ పాటశాలల అభివృద్దికి తిరిగి ఇవ్వండి అని అభ్యర్దించిన సంగతి తెలిసిందే..దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు రాలేదు..కానీ కొన్ని పాఠ శాలల యాజమాన్యాలు నిర్వహణా నిధి పేరుతో 1000 రూపాయలు చెల్లించాలని విద్యార్దుల తల్లులపై ఒత్తిడి తెస్తున్నాయి..అలాగే ఫీజుల విషయంలో విద్యార్దుల తల్లిదండ్రులపై ప్రైవేట్ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి..ఇన్నాళ్ళు ఫీజులు చెల్లించామంటూ అమ్మ ఒడి వచ్చాకా ఇస్తామన్నారని ఇప్పుడు వెంటనే చెల్లించాలని యాజమాన్యాలు ఖరాఖండిగా చెబుతున్నాయి…

అధికారిక లెక్కల ప్రకారం జిల్లాల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకూ వాస్తవానికి అమ్మ ఒడి పధకం కింద తల్లికి ఇష్టం ఉంటేనే పాఠశాలలో మౌలిక వసతుల కోసం అభివృద్ది కమిటీలకు 1000 రూపాయల వంతున ఇవ్వాలి.. కానీ పాఠసాలల యాజమాన్యాలు బలవంతంగా వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..సో చూసారుగా అమ్మ ఒడి పధకంపై లేటెస్ట్ న్యూస్ అప్‌డేట్..ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

Content above bottom navigation