ఇప్పటివరకూ బీచ్‌కి ఎప్పుడు వెళ్లాలి, ఎలా వెళ్లాలి… వెళ్లి అక్కడ ఏం చెయ్యాలి అనేది మనమే సొంతంగా నిర్ణయాలు తీసుకునే వాళ్లం. త్వరలో ఈ రూల్ మారబోతోంది. ఎందుకో తెలుసుకుందాం.సముద్రం అంటే అందరికీ ఇష్టమే. బీచ్‌కి వెళ్లి… అలల్లో ఎంజాయ్ చెయ్యాలని అందరికీ ఉంటుంది. కొందరైతే సర్ఫింగ్ కూడా చేస్తారు. ఇంకొందరు ఏకంగా డైవింగ్ చేసి.. సముద్రం లోపలికి వెళ్తారు. ఐతే… ఇకపై ఇలా బీచ్‌కి వెళ్లేవారి వెంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఉండనుంది.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Tech Updates మీరు బీచ్ కి వెళ్తున్నారా..? మిమ్మల్ని వెంటాడే నీడ వస్తోంది జాగ్రత్త.? మీరు ఏం చెయ్యాలంటే.?