19 రోజుల పాటు స్కూల్స్, కాలేజీలు బంద్ ఎందుకో తెలుసా ? తప్పక తెలుసుకోండి

237

హ‌లో ఫ్రెండ్స్ బ్యాంకుల‌కు ఈ ఏడాది మ‌రీ ముఖ్యంగా మార్చి నెల‌లో చాలా సెల‌వులు వ‌స్తున్నాయి.. ఎక్కువ‌గా బ్యాంకు ట్రాన్సాక్ష‌న్లు చేసేవారు బ్యాంకు సెల‌వులు తప్ప‌క తెల‌సుకోండి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 రోజులు మార్చి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మూడు రోజుల బ్యాంక్ బంద్‌తో పాటుగా సాధారణ సెలవులు, పండగ సెలవులు వెరసి 16 రోజులు కలిపి ఏకంగా 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి…మీరు విన్న‌ది నిజ‌మే, అస‌లు నెల‌లో బ్యాంకుల‌కి వారం రోజులు సెల‌వులు వ‌స్తేనే ఇబ్బంది ప‌డ‌తాం.. అలాంటిది ప‌నిదినాల కంటే సెల‌వులే ఈ నెల ఎక్కువ‌గా ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

బ్యాంకు సిబ్బంది వేతనాల పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ)… మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనుంది. 20 శాతం వేతనాలు పెంచాలని ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేస్తుంటే, 12. 5 శాతం పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. మరి వాళ్ల చర్చలు ఎంతవరకు సఫలం కానున్నాయో వేచి చూడాల్సిందే.

మార్చిలో సెలవు రోజులు ఇలా ఉన్నాయి…

మార్చి 1 – ఆదివారం
మార్చి 5 – పంచాయతీ రాజ్ దినోత్సవం
మార్చి 6- చాప్చర్‌కుట్ పండగ
మార్చి 8 – ఆదివారం
మార్చి 9 – హజరత్ అలీ పండగ
మార్చి 10 – డోల్ పూర్ణిమ
మార్చి 11 నుంచి 13 వ‌ర‌కూ – బ్యాంకుల సమ్మె
మార్చి 14 – రెండో శనివారం
మార్చి 15 – ఆదివారం
మార్చి 22 – సండే
మార్చి 23 – షాహిద్ భగత్ సింగ్ డే
మార్చి 25 – ఉగాది
మార్చి 26 – చేటిచంద్ యానివర్సరీ డే
మార్చి 27 – సర్హుల్ పండగ
మార్చి 28 – నాలుగో శనివారం
మార్చి 29 – ఆదివారం

ఇలా దేశ వ్యాప్తంగా మార్చి నెల‌లో 19 రోజులు ఆయా పండుగ‌లు వ‌చ్చాయి… మొత్తానికి బ్యాంకులు ఇన్ని రోజులు ప‌ని చేయ‌క‌పోతే ఏటీఎంలు అలాగే బ్యాంకు కార్య‌క‌లాపాల‌కు చాలా ఇబ్బందులు వ‌స్తాయి అంటున్నారు క‌స్ట‌మ‌ర్లు..

Content above bottom navigation