షాకింగ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా 37 రైళ్ల రాకపోకలు రద్దు ప్రయాణం చేసేవారు ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్ ఇదే

కరోనా వైరస్ వ్యాప్తి హడలెత్తిస్తోంది. కొత్త కేసులు బయటపడుతుండటం కలవరపరుస్తోంది. దీంతో భారతీయ రైల్వే రైళ్లను రద్దు చేస్తోంది. దేశవ్యాప్తంగా 155 రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వే. మార్చి 31 వరకు ఈ రైళ్లు నడవవు. అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల వివరాలు తెలుసుకోండి.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన 08501 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 24, 31 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన 08502 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 25, ఏప్రిల్ 1 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.

 • విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లాల్సిన 08573 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 23, 30 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన 08574 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 24, 31 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన 08407 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 19, 26 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన 08408 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 27 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లాల్సిన 16204 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 18, 31 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన 16203 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 18, 31 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • కాన్‌పూర్ సెంట్రల్ నుంచి కాచిగూడ వెళ్లాల్సిన 04155 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 26న ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో కాచిగూడ నుంచి కాన్‌పూర్ సెంట్రల్ వెళ్లాల్సిన 04156 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 27న ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 07609 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, ఏప్రిల్ 1 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి తిరుచిరాపల్లి వెళ్లాల్సిన 07610 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 23, 30 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • ఔరంగాబాద్ నుంచి రేణిగుంట వెళ్లాల్సిన 17621 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 27 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో రేణిగుంట నుంచి ఔరంగాబాద్ వెళ్లాల్సిన 17622 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 21, 28 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లాల్సిన 02775 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 23, 25, 27, 30 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వెళ్లాల్సిన 02776 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన 07049 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 22, 29 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లాల్సిన 07050 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 22, 29 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • హైదరాబాద్ నుంచి ఎర్నాకుళం వెళ్లాల్సిన 07117 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 25న ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో ఎర్నాకుళం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 07118 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 26న ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • కలబుర్గి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 11307 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 31న ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి కలబుర్గి వెళ్లాల్సిన 11308 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 31న ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన 06059 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 22 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన 06060 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 21, 23 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • ముంబై ఎల్‌టీటీ నుంచి కరీంనగర్ వెళ్లాల్సిన 11205 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 21, 28 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో కరీంనగర్ నుంచి ముంబై ఎల్‌టీటీ వెళ్లాల్సిన 11206 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 22, 29 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన 07257 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 23, 30 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • ముంబై సీఎస్‌టీ నుంచి నాగ్‌పూర్ వెళ్లాల్సిన 11401 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 23, ఏప్రిల్ 1 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో నాగ్‌పూర్ నుంచి ముంబై సీఎస్‌టీ వెళ్లాల్సిన 11402 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 22, 31 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • హెచ్ఎస్ నాందేడ్ నుంచి ఔరంగాబాద్ వెళ్లాల్సిన 17620 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 27 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో ఔరంగాబాద్ నుంచి హెచ్ఎస్ నాందేడ్ వెళ్లాల్సిన 17619 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 23, 30 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • సంబాల్‌పూర్ నుంచి బాన్స్‌వాడి వెళ్లాల్సిన 08301 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 25న ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో బాన్స్‌వాడి నుంచి సంబాల్‌పూర్ వెళ్లాల్సిన 08302 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 19, 26 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • సంత్రగచ్చి నుంచి చెన్నై వెళ్లాల్సిన 82841 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 27 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి సంత్రగచ్చి వెళ్లాల్సిన 08574 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 27 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
 • ముంబై ఎల్‌టీటీ నుంచి అజ్ని వెళ్లాల్సిన 11201 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 23, 30 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో అజ్ని నుంచి ముంబై ఎల్‌టీటీ వెళ్లాల్సిన 11202 నెంబర్ గల రైలు రద్దైంది. 2020 మార్చి 20, 27 తేదీల్లో ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది.
Content above bottom navigation